మీరు ఇక్కడి స్థాపించబడిన భాషల జాబితా మీ పరిపాలనా ప్రొఫైల్కు మరియు మీ బ్లాగుకు అందుబాటలో వుంటుంది. వీటిలో ప్రతి భాషను తొలగించవచ్చు.
ఏ భాష లేని సందర్భంలో, ఇంగ్లీషు, పరిపాలనా భాగం కోసం అప్రమేయంగా ఉపయోగించబడేది బ్లాగు కోసం.
మీరు ఇక్కడ Dotclear వెబ్సైట్ లో లభ్యమయ్యే భాషల జాబితాను కనుగొంటారు. ఈ భాషలలో ఒకటి స్థాపించడానికి, డ్రోపిడౌన్ జాబితాలో దానిని ఎంచుకోండి, మీ సంకేతపదమును ప్రవేశపెట్టండి మరియు స్థాపించు భాషా.
ఎంపిక చేసిన భాష అప్పుడు డౌన్లోడ్ చేయబడి మీ సిస్టం మీద స్థాపించబడుతుంది.
ఒక భాషను స్థాపించుటకు మీరు సంప్రదించబడిన ఆర్కైవ్ (జిప్ ఫార్మాట్) కూడా వుపయోగించవచ్చు. మీ కంప్యూటరు పై తదుపరి దస్త్రం యెంపికచేయుము, మీ సంకేతపదమును ప్రవేశపెట్టి ఉప్లోడ్ భాష.